రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధి గల దేవాలయానికి శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని పూజించినట్లు తెలిపారు ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.