పురుగుల బియ్యం ఎలా వండుతారు.. ఫైర్ అయిన మాజీ ఎమ్మెల్యే

81చూసినవారు
పురుగుల బియ్యం ఎలా వండుతారు.. ఫైర్ అయిన మాజీ ఎమ్మెల్యే
మనిషి అనే వాడు ఎవరైనా ఈ బియ్యం తింటారా అంటూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండమాల్ మండలంలోని కొమ్మూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పురుగులు పట్టి ముక్కిపోయిన బియ్యం వండి పెడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న నరేందర్ రెడ్డి సోమవారం పాఠశాలను సందర్శించారు. ముక్కిపోయిన బియ్యాన్ని పరిశీలించి పాఠశాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్