చైతన్యపురి మారుతి నగర్ ఉద్రిక్తత

71చూసినవారు
మూసి పరీవాహక ప్రాంతమైన చైతన్యపురి డివిజన్ సత్య నగర్, మారుతి నగర్ కాలనీలో శుక్రవారం పోలీస్ బందోబస్తు నడుమ మార్కింగ్ చేస్తున్న రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. ఇండ్లలో నుంచి బయటికి వెళ్ళేది లేదని తమకు బెడ్ రూమ్ ఇల్లులు అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. ప్రాణాలైనా అరిపిస్తాం కానీ ఇక నుండి వెళ్లే ప్రసక్తే లేదని తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్