ఎల్బీనగర్: అథ్లెటిక్స్ పోటీలో విజయలక్ష్మికి కాంస్య పతకం

73చూసినవారు
ఎల్బీనగర్: అథ్లెటిక్స్ పోటీలో విజయలక్ష్మికి కాంస్య పతకం
శనివారం నిర్వహించిన ఉస్మానియా యూనివర్సిటీ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో శివాని డిగ్రీ కాలేజ్ కు చెందిన నినావత్ విజయలక్ష్మి 800 మీటర్లు పరుగులు కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా కాంస్య పతకం సాధించిన విజయలక్ష్మిని పలువురు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్