ఆమనగల్లు: హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

72చూసినవారు
ఆమనగల్లు: హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీ మేరకు హామాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, హమాలి వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వీరయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆమనగల్లులో నిర్వహించిన హమాలీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నెలకు పదివేల పింఛన్, ఈఎస్ఐ, పిఎఫ్, ప్రమాద బీమా కల్పించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.

సంబంధిత పోస్ట్