రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం సోదరుని కూతురు వివాహం శంషాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగినది. వివాహ వేడుకల్లో పాల్గొన్న పీసీసీ ప్రధాన కార్యదర్శి సూదిని రామ్ రెడ్డి, పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ, మాజీ సర్పంచ్ వెంకట్రాంరెడ్డి, రేవంత్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు ఆసిఫ్ అలీ వేడుకలో సీఎం ను కలిశారు.