కారులో మంటలు

1920చూసినవారు
నడిరోడ్డుపై కారులో మంటలు చెలరేగడం పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం కలకలం రేగింది. వాతావరణం చల్లబడిన తరుణంలో మామిడి పల్లి-ఏర్ పోర్టు రోడ్డులో సాయంత్రం ఒక్కసారిగా స్పోర్ట్స్ కారులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదానికి గల కారణాలు తేలాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్