మంత్రిని కలిసిన కార్పొరేషన్ మేయర్

75చూసినవారు
మంత్రిని కలిసిన కార్పొరేషన్ మేయర్
మంత్రి పొన్నం ప్రభాకర్ ను బుధవారం బడంగ్ పెట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి కలిసి రోడ్ల బాగుకోసం విన్నవించినట్లు తెలిపారు. వాటితో పాటు నవరాత్రులకు బాలపూర్ కు ఆదనపు బస్ లు నడిచేలా చూడాలని మంత్రిని కోరారు. వర్షాలకు బీటీరోడ్లు కాస్తా దెబ్బతింటున్నాయని వాటి స్థానంలో సీసీరోడ్లు వేసేలా చూడాలని మంత్రి పొన్నంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్