సంక్రాంతి సంబరాలలో మాజీ జెడ్పిటిసి

82చూసినవారు
సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తున్నదని, అయితే పతంగులు ఎగురవేసేవారు విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని మాజీ జెడ్పిటిసి ఎమ్మె శ్రీలత సత్యనారాయణ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగను పురస్కరించుకుని కొత్తూరు మాజీ జెడ్పిటిసి ఎమ్మెస్ శ్రీలత సత్యనారాయణ కుమారులతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్