కడ్తాల్: గ్రామీణ క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలి

50చూసినవారు
కడ్తాల్: గ్రామీణ క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలి
గ్రామీణ క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ సూచించారు. గురువారం కడ్తాల్ మండల కేంద్రంలో క్రీడాకారులకు ఆయన క్రికెట్ కిట్టు ను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఎందరో ప్రతిభగల క్రీడాకారులు ఉన్నా ప్రోత్సహం లేక క్రీడలకు దూరమవుతున్నారని వారిని ప్రభుత్వం ప్రోత్సహించి శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్