మహేశ్వరం: ఉద్యమకారులను నట్టేట ముంచారు

73చూసినవారు
తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్, మాజీ సీఎం కేసీఆర్ నట్టేట ముంచారని మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ విమర్శించారు. కందుకూరు మండలానికి చెందిన పలువురు ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రజలను మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు నమ్మించి మోసం చేశారన్నారు. ఉద్యమకారులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులను సైతం కేసీఆర్ నట్టేట ముంచి గద్దెనెక్కారన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్