కరాటే పోటీల్లో సత్తా చాటిన మేడ్చల్ విద్యార్థులు

85చూసినవారు
కరాటే పోటీల్లో సత్తా చాటిన మేడ్చల్ విద్యార్థులు
హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో సోమవారం నిర్వహించిన మొదటి జాతీయస్థాయి కరాటే, కుంగ్ ఫు, థైక్వాండో పోటీల్లో మేడ్చల్ పట్టణానికి చెందినటువంటి యూనివర్సల్ 369 కరాటే అకాడమీ విద్యార్థినీ, విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించారు. గోల్డ్ మెడల్ సాధించిన వారిలో మేధాంశ్, ప్రశన్, ప్రీతం, ఆరోహి, అమూల్య, రిషి , గోవింద్, సిల్వర్ మెడల్ సాధించిన వారిలో ఆరాధ్య మైధిలి, చరణ్ బ్రాంజ్ మెడల్ సాధించాడు.

సంబంధిత పోస్ట్