మహమ్మదాబాద్ లో భారీ వర్షం

81చూసినవారు
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని మహ్మదాబాద్ మండల పరిధిలో గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండి సాయంత్రం వేళ నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురవడంతో ప్రజలు ఆందోళన చెందారు.

సంబంధిత పోస్ట్