ఆదర్శ కాలనీలో పారిశుద్ధ కార్మికులకు ఘన సన్మానం

63చూసినవారు
ఆదర్శ కాలనీలో  పారిశుద్ధ కార్మికులకు ఘన సన్మానం
గణపతి నవరాత్రి ఉత్సవాలు భాగంగా రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ఆదర్శ కాలనీలో భక్తి గణపతి దగ్గర ఆదివారం పారిశుద్ధ కార్మికులకు బస్తీ వాసుల తరఫున పారిశుద్ధ కార్మికులకు ఘనంగా సత్కరించడం జరిగింది. అదేవిధంగా అరటి పండ్లను అందజేశారు. పారిశుద్ధ్య పనులు, పరిసరాల పరిశుభ్రత వంటి చేపట్టడంతో బస్తీలను సుందరంగా తీర్చిదిద్దడం వల్ల సంతోషంగా ఉందన్ని కొనియాడారు. వారి సేవలు అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్