ఘనంగా క్రిస్మస్ వేడుకలు
By BUYKAR BHARATHNATH 80చూసినవారురాజేంద్రనగర్ అత్తాపూర్ లో క్రిస్టియన్ ఫెయిత్ సెంటర్ చర్చిలో క్రిస్మస్ పర్వదిన వేడుకలను అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
అత్తాపూర్ క్రిస్టియన్ ఫేత్ సెంటర్ చర్చిలో ప్రార్థనలు ఉపన్యాసాలు, పిల్లల డ్యాన్స్ లతో మార్మోగాయి.
ఈ సందర్భంగా పాస్టర్ పరమేష్ పాల్, చిన్నారులతో కేక్ కట్ చేసి మెస్సేజ్ అందించారు.
రాష్ట్ర ప్రజలపై ఏసుక్రీస్తు దీవెనలు ఉండాలని పాస్టర్ పరిమేష్ పాల్ ప్రార్థించారు.