స్వతంత్ర సమర యోధుల విగ్రహాల శుభ్రత కార్యక్రమం

74చూసినవారు
స్వతంత్ర సమర యోధుల విగ్రహాల శుభ్రత కార్యక్రమం
78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అత్తాపూర్ డివిజన్లో స్వతంత్ర సమర యోధుల విగ్రహాల శుభ్రత కార్యక్రమాన్ని అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ నారగూడం మల్లారెడ్డి పాల్గొన్నారు. హైదర్ గూడలోని మహాత్మగాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్ధార్ వల్లా బాయ్ పటేల్ విగ్రహాలు నందిముసలైగూడలోని భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ విగ్రహాలు కడిగి శుభ్రపరిచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్