మాజీ హోంశాఖ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి జయంతి

66చూసినవారు
మాజీ హోంశాఖ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి జయంతి
మాజీ హోంశాఖ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి జయంతి సందర్బంగా శుక్రవారం రాజేంద్రనగర్ డైరీ ఫార్మ్ చౌరస్తా వద్ద ఇంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు, అభిమానులు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు,
రంగారెడ్డి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రజా నాయకుడు, మాజీ హోంమంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్