రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో బాబుల్ రెడ్డి నగరంలోని నల్ల పోచమ్మ దేవాలయంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం నిర్వాహకులు, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తొలికంటి ప్రకాష్ గౌడ్ తన స్వగృహంలో కలసి ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలికారు.