నేడు ఎమ్మెల్యే పర్యటన

53చూసినవారు
నేడు ఎమ్మెల్యే పర్యటన
నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో గురువారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 10. 50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారని కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. గౌలిదొడ్డిలో 2. 30 కోట్లు, వట్టినాగులపల్లిలో 1. 85 కోట్లు, , ఖానాపూర్ లో 2. 85 కోట్లు, గండిపేట్లో 1. 70 కోట్లు, కోకాపేట్లో 1. 80 కోట్లతో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభిస్తారని వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్