కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ ఇబ్రహీం జన్మదిన సందర్భంగా శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువా పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్గనూర్ బస్వాం, యువ నాయకులు ఖదీర్, ముబారక్ అలీ ఖాన్, ఇసాక్, మార్గం రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.