బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం

60చూసినవారు
బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అత్తాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో హైదర్ గూడ వై జంక్షన్ లో జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ నారగూడెం మల్లారెడ్డి, తాటి రాజు, కే. బాలకృష్ణ, నాగేష్, లాల్ శివరాజ్ గౌడ్, ఉమా శంకర్, మ్యాడం రవి, సురేష్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్