సమతానగర్ కాలనీలో రెడ్ క్రాస్ సొసైటీ ఉచిత వైద్య శిబిరం

51చూసినవారు
సమతానగర్ కాలనీలో రెడ్ క్రాస్ సొసైటీ ఉచిత వైద్య శిబిరం
ఓల్డ్ బోయిన్పల్లి ఆర్బీఐ సమతానగర్ కాలనీలో డెంటిస్టు డాక్టర్ అనూష, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 100 మంది కాలనీవాసులకు దంత, బీపీ, షుగర్, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు లోహిదాస్, కార్యదర్శి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి మధుసూదన్, ఉపాధ్యక్షులు రాంచందర్ రావు, రాధాకృష్ణ, నితిన్, ఝాన్సీ, మీనాక్షి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్