నేటి నుండి టెట్ దరఖాస్తుల స్వీకరణ

70చూసినవారు
నేటి నుండి టెట్ దరఖాస్తుల స్వీకరణ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. అయితే టెట్ కు అప్లై చేసుకునే ప్రభుత్వ టీచర్లు కచ్చితంగా విద్యా శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. లేదంటే నిబంధనలు ఉల్లంఘించినట్లుగా పరి గణిస్తామన్నారు. కాగా, ఎస్జీటీలు స్కూల్ అసిస్టెం ట్లుగా, స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎంలుగా పదోన్నతి పొందా లంటే టెట్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్