BJD తొలి జాబితా విడుదల

76చూసినవారు
BJD తొలి జాబితా విడుదల
BJD తొలి జాబితాను ముఖ్యమంత్రి, BJD అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ బుధవారం ప్రకటించారు. మే 13 నుంచి జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం తొమ్మిది మంది అభ్యర్థులను, 72 మంది అసెంబ్లీ అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు. నవీన్‌ పట్నాయక్ ఆరోసారి హింజిలి స్థానం నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు. సంబల్‌పూర్‌లో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై బీజేడీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) ప్రణబ్ ప్రకాశ్ దాస్ బరిలోకి దిగనున్నారు.

సంబంధిత పోస్ట్