కవిత బంధువుల ఇళ్లలో ఈడి సోదాలు

15763చూసినవారు
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ లో ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడి అధికారులు శనివారం సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కవిత ఆడపడుచు అఖిల ఇంటిలో ఈడి అధికారులు సోదాలు చేస్తున్నారు. కవిత అరెస్ట్ అనంతరం జరుగుతున్న సోదాలు కావడంతో ప్రాధాన్యత నెలకొన్నట్లు తెలిపారు. కవిత ఇచ్చిన సమాచారం మేరకే ఈడి సోదాలు చేపట్టినట్లు విశ్వాసనీయ సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్