పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేసారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడా రు. జై భీం లాంటి సినిమాకు నేషనల్ అవార్డు రాలేదు. అలాంటి సినిమాలకు ప్రోత్సాహకాలు లేవు. కానీ ఒక స్మగ్లర్, పోలీసును బట్టలూడదీసి నిలబెడితే నేషనల్ అవార్డు ఇచ్చారు. ఇది దేనికి సంకేతం.
ఒక స్మగ్లర్ను హీరో చేశారు. పోలీసును విలన్ చేశారు అని మండిపడ్డారు.