హైదరాబాద్ నార్సింగిలో డబుల్ మర్డర్ కేసులో
మృతిచెందిన మహిళ, యువకుడిని మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్‌గా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందుగా బుధవారం స్థానిక పోలీసులు గుర్తించినట్లు తెలియజేసారు. నానక్‌రామమ్‌గూడలో అంకిత్, ఎల్బీనగర్‌లో బిందు ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని అనుమానం కారణంగా హత్యకు గురైనట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. అంకిత్, బిందు కుటుంబసభ్యులపై అనుమానం వ్యక్తం చేశారు.