శేరిలింగంపల్లి: ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీ ఖరారు

83చూసినవారు
శేరిలింగంపల్లి: ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీ ఖరారు
తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను మంగళవారం ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 6 నుండి 26 వరకు, రూ 1000 అపరాధ రుసుముతో ఈ నెల 27 నుండి డిసెంబర్ 4 వరకు చెల్లించవచ్చు. మొదటి, రెండవ సంవత్సరం జనరల్ విద్యార్థులు రూ 520, ఒకేషనల్ విద్యార్థులు రూ 750 చెల్లించాలని బోర్డు తెలిపింది.

సంబంధిత పోస్ట్