అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం

74చూసినవారు
అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం
షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలోని కోన చెరువు నుండి అక్రమంగా మట్టి తరలింపు. బుధవారం మధ్యాహ్నం వేళల్లో చెరువుల నుండి అక్రమంగా తీసిన మట్టిని సమీపంలోని వ్యవసాయ భూముల వద్ద నిల్వచేసి, అక్కడినుండి రాత్రి వేళల్లో అధికారులందరిని మచ్చిక చేసుకొని, మట్టిని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్