క్రికెట్ క్రీడకు ఎంతో ఆదరణ ఉందని మారుమూల పల్లెల్లో సైతం యువకులు క్రీడాకారులు క్రికెట్ ఆడేందుకు ఇష్టపడతారని నందారం అశోక్ యాదవ్ తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం చటాన్ పల్లి ఆ సిపిఎల్ ప్రీమియర్ లీగ్ సీజన్ 8 క్రికెట్ టోర్నమెంట్ లో విజేతకు 15 వేల నగదు రన్నర్ విజేతకు 10 వేల నగదు ప్రోత్సాహక బహుమతి నందారం అశోక్ యాదవ్ అనుచరులు అందజేసినట్లు తెలిపారు.