ఉత్తమ ఎంపీడీవోగా డి. శరత్ చంద్ర బాబు

74చూసినవారు
ఉత్తమ ఎంపీడీవోగా డి. శరత్ చంద్ర బాబు
ప్రభుత్వ ఉద్యోగ విధి నిర్వహణలో ఎంతో మంచి సేవలు అందించిన షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం ఎంపీడీవో డి. శరత్ చంద్ర బాబుకు గురువారం ప్రభుత్వం ఉత్తమ అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందజేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఆగస్టు15 సందర్బంగా జిల్లాలోని ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భములో ఉత్తమ ఎంపీడీవోగా డి. శరత్ చంద్ర బాబు ఎంపికయ్యారు.

సంబంధిత పోస్ట్