షాద్‌నగర్: ప్రభుత్వ హాస్టల్లో భోజనాన్ని పరిశీలించిన ఎస్ఎఫ్ఐ నాయకులు

61చూసినవారు
షాద్‌నగర్: ప్రభుత్వ హాస్టల్లో భోజనాన్ని పరిశీలించిన ఎస్ఎఫ్ఐ నాయకులు
షాద్‌నగర్ పట్టణంలోని పలు హాస్టలలో విద్యార్థులు తింటున్నటువంటి భోజనాన్ని శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఎస్ఎఫ్ఐ నాయకులు పరిశీలించారు. విద్యాశాఖ మంత్రి లేకుండా సంవత్సరం పాలనా విద్యావ్యవస్థపై సమీక్షా ఏది? అని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీకాంత్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శివ, మహేందర్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్