షాద్ నగర్ లో కేటీఆర్ జన్మదిన వేడుకలు

77చూసినవారు
షాద్ నగర్ లో కేటీఆర్ జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్రాన్ని ఐటి రంగంలో అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అని మాజీ ఎమ్మెల్యే ఆంజయ్య యాదవ్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలల్లో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి కేకను కట్ చేసి ఘనంగా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్