మే డే స్ఫూర్తి తో ఐక్య పోరాటాలకు నాంది పలుకుదాం: ప్రభాకర్

57చూసినవారు
మే డే స్ఫూర్తి తో ఐక్య పోరాటాలకు నాంది పలుకుదాం: ప్రభాకర్
బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాల మార్పు చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటు పరం చేయటం లాంటి కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ, లాభాలు చేకూర్చుకునే విధంగా చేస్తున్న ప్రయత్నాలను ఐక్యంగా తిప్పి కొట్టాలని పినపాక ప్రభాకర్ సోమవారం అన్నారు. ఈ మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని, కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్, షాద్‌నగర్ పినపాక ప్రభాకర్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్