షాద్ నగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నేతృత్వంలో క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పట్టణ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కే పురుషోత్తం రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్, నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ ఖదీర్, స్పోర్ట్స్ చీఫ్ ప్యాట్రన్ కబీర్ అహ్మద్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు చిన్న ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.