షాద్ నగర్: నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్న ఎంపిపి

55చూసినవారు
షాద్ నగర్: నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్న ఎంపిపి
షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం వెంకటరెడ్డి పల్లి గ్రామం పూసలతండాకి చెందిన రాజు నూతన గృహ ప్రవేశానికి సోమవారం బీఆర్ఎస్ ఎంపిపి వై. రవీందర్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు యాదయ్య గౌడ్, రంగయ్య గౌడ్, చందు నాయక్, దశరథ్, చంద్రశేఖర్, రామకృష్ణ రెడ్డి, నరేష్, మైను, మోహన్ నాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్