షార్ట్ సర్క్యూట్ తో స్క్రాప్ కంపెనీ దగ్దం

2584చూసినవారు
షార్ట్ సర్క్యూట్ తో స్క్రాప్ కంపెనీ దగ్దం అయ్యింది. షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ మిలీనియం టౌన్ షిఫ్ సమీపంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. భారీ మంటలతో పొగ నిండుకుపోయింది. సంఘటన స్టులానికి పోలీసులు చేరుకున్నారు. స్క్రాప్ డప్పు యార్డుల వద్ద ఇటీవల కాలంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేయడం వల్ల పునరావృతం అవుతున్నాయని పలువురు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్