షాద్ నగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలకు దాతల సహకారం

74చూసినవారు
షాద్ నగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలకు దాతల సహకారం
కంటి ముందే శిథిలం అయిపోతున్న కళాశాలకు కొత్త వెలుగులు తేవాలని, విద్యార్థుల కళ్ళల్లో కాంతులు నిండాలని సంకల్పించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆ దిశగా ముందడుగు వేశారు. తాము చదివిన కళాశాలకు వెలుగులు పంచుతున్న ఎమ్మెల్యేకు చేయూతను అందించే దిశగా దాతలు రూపంలో ఓవైపు పూర్వ విద్యార్థులు, మరోవైపు కళాశాలతో ఏ సంబంధం లేకపోయినా విద్యార్థులు చదవాలని ఆకాంక్ష కలిగిన మానవతావాదులు విరాళాలతో ముందుకు వస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్