మినీ స్టేడియం కోసం స్థల పరిశీలన: రవీందర్

1547చూసినవారు
మినీ స్టేడియం కోసం స్థల పరిశీలన: రవీందర్
షాద్ నగర్ కొందుర్గు మండల కేంద్రంలో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి డిజైన్ అంచనాల ప్రకారం కనీసం 5. 00 ఎకరాల నుండి 7. 20 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంబంధిత అధికారులకు ఈ విషయాన్ని తెలియపరిచారు. అయితే మినీ స్టేడియం ఏర్పాటు కోసం అధికారులు స్థానిక అధికారులకు ఉత్తర్వులు మార్చి 14న విడుదల చేశారు. మంగళవారం స్పోర్ట్స్ అథారిటీ ఓ ఎస్ డి రవీందర్ రెడ్డి స్థల ఏర్పాటు కోసం పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్