వర్షానికి ఉరుస్తున్న సర్కారు బడి.... ఆందోళనలో విద్యార్థులు

65చూసినవారు
వర్షానికి ఉరుస్తున్న సర్కారు బడి.... ఆందోళనలో విద్యార్థులు
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని రాకొండ ప్రాథమిక పాఠశాలలో వర్షాల కారణంగా స్కూల్ పైకప్పు వర్షానికి నాని పెచ్చులుడుతుంది. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారంటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లితండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్