వర్షాలు పడే సమయంలో తులసి టీ తాగితే కలిగే లాభాలివే..

68చూసినవారు
వర్షాలు పడే సమయంలో తులసి టీ తాగితే కలిగే లాభాలివే..
తులసి టీ ఆరోగ్యానికి చాలా మంచిది. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో తులసి టీ తాగటంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ సీజన్‌లో చాలా మంది అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలతో బాధపడతారు. అలాంటి వారు తులసి టీ తాగితే అందులోని కార్మినేటివ్ లక్షణాలు జీర్ణవ్యవస్థని రిలాక్స్ చేస్తాయి. అలాగే తులసిలో ఉండే నూనెలు ఎక్స్‌పెక్టరెంట్, డీకాంగెస్టెంట్ లక్షణాలు.. సీజన్ చేంజ్ వల్ల వచ్చే జలుబు, దగ్గు, సైనస్ వంటి సమస్యల నుండి కాపాడుతాయి.

సంబంధిత పోస్ట్