11 వేల వజ్రాలతో రతన్‌ టాటా చిత్రం (వీడియో)

79చూసినవారు
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన విపుల్‌భాయ్ అనే వ్యాపారి స్వర్గీయ రతన్‌‌టాటాకు వినూత్నంగా నివాళులు అ‍ర్పించారు. 11 వేల అమెరికన్ వజ్రాలతో రతన్‌ టాటా చిత్రాన్ని రూపొందించారు. స్వతహాగా కళాకారుడైన విపుల్‌.. రతన్‌ టాటా చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు అమెరికన్‌ డైమండ్స్‌ వినియోగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్