రేవ్‌ పార్టీ.. ఈ ఒక్కసారి వదిలేశారు: నవదీప్‌

543చూసినవారు
రేవ్‌ పార్టీ.. ఈ ఒక్కసారి వదిలేశారు: నవదీప్‌
బెంగళూరు రేవ్‌ పార్టీ వివాదంలో తన పేరు రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని నటుడు నవదీప్‌ అన్నారు. నవదీప్‌ కొత్త సినిమా ‘లవ్‌ మౌళి’ పబ్లిసిటీ కోసం జరిగిన ప్రెస్‌మీట్‌లో రేవ్‌ పార్టీ గురించి ప్రశ్న ఎదురవగా ఆయన స్పందించారు. ఈసారి సంచలన రేవ్ పార్టీ వివాదంలో తనపై రూమర్స్ రాకపోవడం వల్ల మంచే జరిగిందని, ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ సమాధానాలిచ్చారు. 'లవ్ మౌళి' జూన్ 7న విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్