వడ్డే ఓబన్నకు మంత్రి నారా లోకేశ్‌ నివాళులు

80చూసినవారు
వడ్డే ఓబన్నకు మంత్రి నారా లోకేశ్‌ నివాళులు
వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయునికి మంత్రి లోకేశ్‌ ఘన నివాళులు అర్పించారు. నంద్యాలకు చెందిన వడ్డే ఓబన్న మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన పోరాట సేవలను గుర్తించిన ప్రభుత్వం జనవరి 11న వడ్డే ఓబన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మంత్రి లోకేశ్ రేనాటి యోధుడికి నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్