మంజీరా నదిలో మొసళ్ల కలకలం (వీడియో)

65చూసినవారు
మెదక్ జిల్లాలోని మంజీరా నదిలో మొసళ్లు దర్శనమిచ్చాయి. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు శుక్రవారం అల్మాయిపేట శివారులోని నది ఒడ్డుపై ఓ పెద్ద మొసలి కనిపించింది. దీంతో మత్స్యకారులు మొసలిని సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారవిచ్చారు. మొసలి కనిపించడంతో గొర్రెల కాపరులు, మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్