ఆసియా దేశాలతో కలిసి వెళ్తున్న RBI

55చూసినవారు
ఆసియా దేశాలతో కలిసి వెళ్తున్న RBI
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. మలేషియా, సింగపూర్ సహా నాలుగు ఆసియా దేశాలు కలిసి వేగవంతమైన రిటైల్ పేమెంట్స్ కోసం ఓ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. 2026లో ఇది అందుబాటులోకి రావచ్చన్న అంచనాలున్నాయి. దేశీయ ఫాస్ట్ పేమెంట్స్ సిస్టమ్స్ (FPS) ఇంటర్‌లింకింగ్ ద్వారా ఓ ఇన్‌స్టంట్ క్రాస్-బార్డర్ రిటైల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధికి బహుళజాతి ఆలోచన ప్రాజెక్ట్ అయిన నెక్సస్‌లో భాగస్వామ్యమైనట్టు RBI తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్