'రాజకీయ సన్యాసానికి సిద్ధం'.. KTR సంచలన సవాల్

51చూసినవారు
'రాజకీయ సన్యాసానికి సిద్ధం'.. KTR సంచలన సవాల్
CM రేవంత్‌కు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సంచలన సవాల్ చేశారు. 100 శాతం రుణమాఫీ అయితే రాజకీయ సన్యాసానికి సిద్ధమని ఇప్పటికే సవాల్ చేశానని.. ఇప్పటికీ కట్టుబడి ఉన్నారని ప్రకటించారు. హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. పట్నం నరేందర్ రెడ్డిని, లగచర్ల రైతులను అరెస్ట్ చేసి 35 రోజులైందని అన్నారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్