UPSC కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ ఫైనల్ ఫలితాలు కాసేపటి క్రితం రిలీజ్ అయ్యాయి. CGSE ప్రిలిమ్స్ పరీక్షలు ఫిబ్రవరిలో జరగగా మెయిన్స్ పరీక్షలు జూన్‌లో జరిగాయి. కాగా నేడు ఫైనల్ రిజల్ట్స్ విడుదలవగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/లో పొందుపరిచింది.