ప్రస్తుత కలుషిత వాతావరణంలో ఆరోగ్యంగా జీవించాలంటే శుద్ధమైన ఆక్సిజన్ అవసరం. ఈ మొక్క ఇంట్లో ఉంటే శుద్ధి చేసిన ఆక్సిజన్ పొందొచ్చు. బెంజీన్, ఫార్మల్డిహైడ్, ట్రైక్లోరోఇథైలీన్, జిలీన్, టోల్యూన్ వంటి విషపూరిత సమ్మేళనాలను తొలగించగల సామర్థ్యం సాన్సెవిరియా (స్నేక్ ప్లాంట్)కు ఉందని NASA తెలిపింది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ మొక్క రోజంతా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి రాత్రిపూట CO2ను గ్రహిస్తుంది. బెస్ట్ ఇండోర్ ప్లాంట్.