వినాయక చవితి రోజున ఒక్క మంత్రాన్ని పఠిస్తే చంద్ర దోషం నుంచి విముక్తి: పురోహితులు

1096చూసినవారు
వినాయక చవితి రోజున ఒక్క మంత్రాన్ని పఠిస్తే చంద్ర దోషం నుంచి విముక్తి: పురోహితులు
వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం అశుభం. ఇలా చూడడం వలన నీలాపనిందలకు గురి కావాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ పొరపాటున చవితి రోజున చంద్రుడ్ని చూస్తే వినాయక వ్రత కథను చదివి.. అక్షతలను తీసుకుని తలపై వేసుకోవడం ద్వారా చంద్ర దర్శన దోషం నుంచి విముక్తి పొందవచ్చు. అంతేకాదు సింహః ప్రసేన మవదీత్, సింహో జాంబవంతాహతః, సుకుమారక మారోధి, స్తవహ్యేశ స్యమంతకః అనే మంత్రాన్ని చదవడం ద్వారా చంద్ర దోషం నుంచి విముక్తి పొందొచ్చని పురోహితులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్